10వ తరగతి తెలుగు - ఛందస్సు పరీక్ష
ఉపాధ్యాయులు :  డాక్టర్ పెనుమాక రాజశేఖర్, M.A., B.Ed (PhD)., UGC NET., JRF
Sign in to Google to save your progress. Learn more
Email *
పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ఏమంటారు ? *
1 point
ఈ క్రింది వానిలో వృత్త జాతికి చెందిన పద్యాలు ఏవి ? *
1 point
నవసౌదామిని బోలు నా యవనకాంతారత్నమున్ భక్తి గౌ - ఇది ఏ పద్యపాదం ? *
1 point
చిక్కని పాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో - ఇది ఏ పద్యపాదం ? *
1 point
20 అక్షరాలు గల పద్యపాదం ఏది ? *
1 point
మ, స, జ, స, త, త, గ అనే గణాలు ఏ పద్యపాదంలో వస్తాయి ? *
1 point
ఉత్పలమాల పద్యపాదంలో వచ్చే గణాలు ఏమిటి ? *
1 point
ఆ-యేమీ ? యొక రాణివాసమును ఋణ్యావాసమున్ దెచ్చినా - ఇది ఏ పద్యపాదం ? *
1 point
మత్తేభం పద్యపాదం లో వచ్చే గణాలు ఏమిటి ? *
1 point
14 వ అక్షరం యతిస్థానం గల పద్యం ఏది ? *
1 point
సురుచిర తారకాకుసుమశోభి నభోంగణభూమి గాలము - ఇది ఏ పద్యపాదం ? *
1 point
న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు ఏ పద్యపాదం లో వస్తాయి ? *
1 point
21 అక్షరాల గల పద్యపాదం ఏది ? *
1 point
13 యతిస్థానం గల పద్యం ఏది ? *
1 point
ఉత్పలమాల పద్యపాదం యతిస్థానం ఏ అక్షరం ? *
1 point
Submit
Clear form
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy