10వ తరగతి తెలుగు - అలంకారాలు పరీక్ష
ఉపాధ్యాయులు :  పెనుమాక రాజశేఖర్, M.A. B.Ed (PhD)., UGC NET., JRF
Sign in to Google to save your progress. Learn more
Email *
"కిలకిలలు మాని కలభాషలు నేర్చుకున్న రోజు | అలతి మాటలతో పదాలల్లుకున్న రోజు ||" - ఇది ఏ అలంకారం? *
1 point
"శివాజీ కళ్యాణీ దుర్గం జయించాడు. వీరులకు సాధ్యంకానిది లేదు కదా!" ఇది ఏ అలంకారం ? *
1 point
"మిమ్ముమాధవుడు రక్షించుగాక" - ఇది ఏ అలంకారం? *
1 point
ఉపమేయాన్ని, ఉపమానంగా ఊహించి చెబితే అది ఏ అలంకారం? *
1 point
శబ్ధభేదం లేకుండా అర్ధభేదం గల్గి వెంటవెంటనే వచ్చే పదాల కలది ఏ అలంకారం? *
1 point
"శ్రీమంత చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది" - ఇది ఏ అలంకారం? *
1 point
ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తమైతే అది ఏ అలంకారం? *
1 point
"రాజు కువలయానందకరుడు" - ఇది ఏ అలంకారం? *
1 point
"సుదతీ నూతన మదనా! మదనాగతురంగ పూర్ణమనిమయ సదనా!" - ఇది ఏ అలంకారం? *
1 point
"మానవా! నీ ప్రయత్నం మానవా?" - ఇది ఏ అలంకారం? *
1 point
"తండ్రి! హరిజేరుమనియెడి తండ్రి తండ్రి" - ఇది ఏ అలంకారం? *
1 point
ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెబితే అది ఏ అలంకారం? *
1 point
"ఒక విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువచేసి చెప్పడం" - ఇది ఏ అలంకారం ? *
1 point
అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు" - ఇది ఏ అలంకారం? *
1 point
అర్ధభేదం, శబ్ధభేదం లేకుండా తాత్పర్యభేదం  గలది ఏ అలంకారం? *
1 point
Submit
Clear form
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy